30 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
150 మందికి కంటి పరీక్షలు.. 17 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స.. కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య సేవలు నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యుల పరీక్షల అనంతరం 30 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వెంటనే స్పందించిన మందమర్రి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి,...