బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య టీఆర్ఎస్‌లో చేరిక

ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు కూడా చేరిక కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సుంచు ఎల్లయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వివిధ సామాజిక సంఘాల నాయకులతో కలిసి బుధవారం ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా...