బీబీపేట చెరువును నింపి రైతులను ఆదుకోవాలి

మల్లన్నసాగర్‌ నుంచి ఎత్తిపోతల పథకం హామీని అమలు చేయాలి ముదిరాజ్ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట: రైతుల సాగునీటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి బీబీపేట చెరువును పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపట్టాలని ముదిరాజ్ సంఘం కామారెడ్డి జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. మండలంలో 500 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన బీబీపేట చెరువు ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి లేకపోవడంతో...