సింగరేణి ఆస్తుల చోరీ యత్నం భగ్నం

ఎంటీఎఫ్ సిబ్బంది అప్రమత్తతతో రెండు కరెంట్ మోటార్లు స్వాధీనం శాలువాతో సన్మానం, బహుమతుల ప్రదానం ఎం‌టీఎఫ్ సిబ్బందికి జీఎం ఎన్. రాధాకృష్ణ ప్రశంసలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థ ఆస్తులను పరిరక్షించడంలో ఎస్ అండ్ పీసీ (S&PC) సెక్యూరిటీ విభాగం, మొబైల్ ట్రాన్స్‌పోర్ట్ ఫోర్స్ (MTF) సిబ్బంది చూపుతున్న అప్రమత్తత, చాకచక్యం అభినందనీయమని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్  ఎన్. రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో మందమర్రి ఏరియాలోని మంజునాథ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న సోలార్...