25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. మోదీ నాయకత్వానికి ప్రత్యేక అధ్యాయం
గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన రాజకీయం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రస్థానం పాలనలో సంస్కరణలు, అభివృద్ధి, డిజిటల్ విప్లవానికి ప్రాధాన్యం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: భారత రాజకీయ, పరిపాలనా చరిత్రలో నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా సాగించిన ప్రస్థానం నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అనంతరం దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిరంతరం ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. 2001లో గుజరాత్ తీవ్ర భూకంపం సహా పలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.....