ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా నిలిచిన రేణికుంట్ల ప్రవీణ్

రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా సేవలు అభినందనీయం కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా మూడేళ్ల పదవీకాలంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేసిన రేణికుంట్ల ప్రవీణ్‌ను మాజీ మున్సిపల్ చైర్మన్ అమూరాజుల రాజేశ్వర్, సదయ్య, పద్మారావు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అమలవుతున్న రిజర్వేషన్లు, పదోన్నతుల విధానాలను పరిశీలిస్తూ, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలపై రేణికుంట్ల ప్రవీణ్ స్పందించారని వారు పేర్కొన్నారు. ఆయా సంస్థల...