పార్టీ నిధుల దుర్వినియోగంపై బీజేపీ సీరియస్..!
డబ్బులు కాజేస్తే క్రిమినల్ కేసులు తప్పవు: అభయ్ పాటిల్ హెచ్చరిక క్షేత్రస్థాయిలో పనిచేయాలి.. ఏసీ గదుల్లో కూర్చుంటే సరిపోదు: మధుకర్ రాష్ట్ర పదాధికారుల సమావేశంతో నాయకుల్లో ఒక్కసారిగా అలర్ట్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర సహ ప్రభారీ అభయ్ పాటిల్, పార్టీ నూతన సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌తో పాటు పలువురు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సంస్థాగత...