దసరా నాటికి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి చర్యలు

పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): జిల్లాలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలను దసరా పండుగ నాటికి లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు క్యాతన్‌పల్లి, మందమర్రి మున్సిపాలిటీల పరిధిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా...