సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి
కార్మికులకు 40 శాతం లాభాల వాటా ఇవ్వాలి.. దీపావళికి ముందే పీఎల్‌ఆర్ బోనస్ చెల్లించాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గని డిపార్ట్మెంట్ల వద్ద మేనేజర్లకు వినతిపత్రాలు 9న హైదరాబాద్‌లో జెన్కో హెడ్ ఆఫీస్ ముట్టడి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సంస్థ ఆర్థిక పరిరక్షణకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు...