డెంగ్యూ, విషజ్వరాలతో మంచిర్యాల జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ, విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కరిస్టు–మార్క్సిస్టు) (CPI(AM)) జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య లోపాలు, దోమల బెడద తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది. ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా, వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. గత ఐదు రోజులుగా CPI(AM) జిల్లా నాయకులు మంచిర్యాల...