అక్టోబర్‌ 6న వేములవాడకు కల్వకుంట్ల కవిత

రాజరాజేశ్వర స్వామి దర్శనం.. సనుగులలో అమరవీరుల స్మారక సభకు హాజరు  టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలి పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):  తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్‌ 6న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నట్లు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సనుగుల గ్రామంలో నిర్వహించనున్న అమరవీరుల స్మారక...