ఉత్సవాల నిర్వహణపై అధికారులతో జీఎం ఎన్. రాధాకృష్ణ సమీక్ష
మందమర్రి ఏరియాలో ఘనంగా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ, రామలీల ఉత్సవాల నిర్వహణ సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో దసరా సంబరాలు కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): మందమర్రి సింగరేణి ఏరియాలో ఫ్యామిలీ డే ఆటపాటలు, సద్దుల బతుకమ్మ, రామలీల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ ఉన్నతాధికారులు, గుర్తింపు సంఘాల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం...