బీజేపీ నూతన రాష్ట్ర సంఘటన మంత్రికి ఘన సన్మానం
మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రిగా నూతనంగా నియమితులైన మధుకర్జీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ మధుకర్జీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రజనీష్ జైన్ మధుకర్జీని శాలువాతో సత్కరించి, ఖడ్గాన్ని బహూకరించారు. పార్టీకి...