ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి

ప్రత్యేక నిధులు కేటాయించి జీవో నం.6 అమలు చేయాలి ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): మహాసభ రాష్ట్ర పిలుపు మేరకు ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, జీవో నంబర్‌ 6ను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్‌లకు...