కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కు ఘన స్వాగతం

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘన సత్కారం స్వాగతం పలికిన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: భారత న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను రజనీష్ జైన్ శాలువాతో సత్కరించి,...