యువతకు ఉచిత వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ
దరఖాస్తుల గడువు అక్టోబర్ 1 వరకు పొడిగింపు డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ మందమర్రి, సెప్టెంబర్ 25 (కోల్ బెల్ట్ న్యూస్): సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా ఆధ్వర్యంలోని సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలు, యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు వృత్తి, విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ తెలిపారు. ఈ మేరకు శిక్షణ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1, 2026 వరకు పొడిగించినట్లు శుక్రవారం వెల్లడించారు. మూడు...