పోలీస్ కేసులున్న వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం
మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీలో విస్తుపోయే విషయాలు ఆరు నెలల క్రితమే చోరీకి పథకం.. ఉన్నతాధికారిపై కక్షతోనే ఘటనకు పాల్పడినట్లు అనుమానం మాజీ హవిల్దార్ మల్లేశ్‌పై గతంలోనూ చోరీ కేసులు ఆర్మీలో ఎలా ఎంపికయ్యాడన్న కోణంలో దర్యాప్తు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మద్రాస్ రెజిమెంట్ ఆయుధగారంలో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో అరెస్టైన మాజీ హవిల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు (37) ఆరు నెలల క్రితమే ఆయుధగారంలో చోరీ చేయాలని...