జాతీయ స్థాయిలో ఎథిక్ అకాడమీకి గుర్తింపు
బ్రెయిన్‌ఫీడ్ ఎడ్యూ ఎక్స్‌పో గ్లోబల్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026లో ఎక్సలెన్స్ సర్టిఫికెట్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల జన్మభూమి నగర్‌లోని ఎథిక్ అకాడమీ – ది ఎలిమెంటరీ స్కూల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రెయిన్‌ఫీడ్ ఎడ్యూ ఎక్స్‌పో గ్లోబల్ స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026లో పాఠశాలకు ఎక్సలెన్స్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఫోర్ స్కూల్ ర్యాంకింగ్స్ సహ భాగస్వామిగా వ్యవహరించింది. విద్యా నైపుణ్యం, వినూత్న బోధనా విధానాలు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం...