పిడుగుపాటుకు 20కి పైగా గొర్రెలు మృతి
బాధిత కుటుంబాలను పరామర్శించిన సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామానికి చెందిన బోగిని సది, కాసు నరేష్‌లకు చెందిన గొర్రెలు మేతకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురయ్యాయి. ఈ ఘటనలో 20కి పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ మూలసాల గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. పిడుగుపాటుకు మృతి చెందిన గొర్రెలను పరిశీలించి, బాధితులతో...