మందమర్రి మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో గణనాథుడికి ఘనంగా పూజలు

23న మందమర్రి మార్కెట్‌లో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పూజలు భారీగా తరలిరావాలని నిర్వాహకుల పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కెట్ వ్యాపారస్తులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడు తొమ్మిది రోజులపాటు విశేష పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల పూజలందుకున్నారు. విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై...