23న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటన
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం (సెప్టెంబర్ 23) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని బెల్లంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి బోడ జనార్దన్, సలేంద్ర కొమురయ్య యాదవ్ లు తెలిపారు. ఇటీవల రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. కవిత ఉదయం 9 గంటలకు ఇచ్చోడకు చేరుకుని, అక్కడ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వెళ్లి బాధిత చిన్నారి...