హెచ్ఐవీ నివారణకు అవగాహనే కీలకం
దోమకొండ ఎంఈఓ విజయ్‌కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(దోమకొండ): హెచ్ఐవీ నివారణకు అవగాహనే ప్రధానమని దోమకొండ మండల విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం దోమకొండలోని బాలికల, బాలుర, పలుగడ్డ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఐసీటీసీ కౌన్సిలర్ మేక నాగరాజు మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై...