బాపూజీ సేవలు చిరస్మరణీయం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకుని బీబీపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి సంఘం బీబీపేట్ అధ్యక్షుడు అంకాలం నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్, హెచ్‌డబ్ల్యూసీఎస్ బీబీపేట్ చైర్మన్ అల్వాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ తుమ్మ రవీందర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్ మాట్లాడుతూ.. బాపూజీ...