మట్టి విగ్రహాల తయారీలో అక్షర యూత్‌ వినూత్న ప్రస్థానం

ఏడేళ్లుగా మట్టి వినాయకుల ప్రతిష్ఠ అక్షర యూత్‌ స్ఫూర్తితో మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి దశావతారాల రూపంలో మట్టి గణపతులు.. అక్షర యూత్‌కు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ అభినందనలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పట్టణంలో వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని అక్షర యూత్ సభ్యులు మట్టి విగ్రాలను మండపంలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించడం విశేషం. ఈ విధంగా గత ఏడేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న విషయం తెలిసి మంచిర్యాల జిల్లా...