పతకం సాధించడమే విజయం కాదు.. పోరాట స్ఫూర్తే అసలైన గెలుపు
క్రీడాకారుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పతకం సాధించడం ఒక్కటే విజయం కాదని, పోటీలో చివరి వరకు పోరాడే తత్వం, క్రమశిక్షణతో ముందుకు సాగడం, తనపై తనకు నమ్మకం కలిగి ఉండడమే నిజమైన విజయానికి బాటలు వేస్తాయని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అన్నారు. ఆదివారం సోమగూడెంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు....