జట్టు కోసం ఆడాలి.. జిల్లాకు గౌరవం తేవాలి
మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): క్రీడాకారులు తమ ప్రతిభ, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో ప్రదర్శించి జిల్లా జట్టుకు ఎంపిక కావాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు అన్నారు. ఆదివారం మందమర్రిలో మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ నెట్‌బాల్ అండర్–14, అండర్–17 బాల, బాలికల సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుంగపిండి రాజలింగు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా జట్టులో స్థానం...