ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం
2 కిలోమీటర్ల మేర క్యూ.. దర్శనానికి నాలుగు గంటల సమయం వృద్ధులు, చిన్నారులు రావొద్దని నిర్వాహకుల విజ్ఞప్తి కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఖైరతాబాద్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దర్శనం కోసం సుదీర్ఘ క్యూలైన్లు ఏర్పడ్డాయి. మహాగణపతి దర్శనానికి ప్రస్తుతం సుమారు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు దాదాపు రెండు కిలోమీటర్ల మేర...