‘నేను బహుజనుల బాణాన్ని.. యువత యుద్ధ నినాదాన్ని’
కోస్గి పాంచజన్య సభలో కవిత ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిందేనని పిలుపు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’ రాజకీయంగా వేడెక్కింది. సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘తాను ఎవరి బాణాన్ని కాదని.. బహుజనుల బాణాన్ని, యువత యుద్ధ...