వెయ్యి కోట్ల నుంచి లక్ష కోట్లకు.. కేటీఆర్ కౌంటర్‌పై రాజకీయ దుమారం!

భూముల ఆరోపణలపై రేవంత్‌–కేటీఆర్ మాటల యుద్ధం లక్ష కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ రాసిస్తాం కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో భూముల వ్యవహారం అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మరోసారి రాజకీయ వేడిని పెంచింది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములపై పలు ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ.. తమ కుటుంబానికి చెందిన భూములు,...