సేవా భారతి ఆధ్వర్యంలో 5కే, 10కే రన్‌

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతిరోజూ కొంత సమయం నడక, వ్యాయామం, శారీరక శ్రమకు కేటాయించడం ఎంతో అవసరమని చాటిచెప్పేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో 5కే, 10కే రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నుంచి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రన్‌లో వైద్యులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, ఆసుపత్రుల సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు,...