20న మందమర్రిలో ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలు
అండర్–14, 17 బాల, బాలికల విభాగాల్లో పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాల, బాలికల జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలు ఈ 20న మందమర్రిలో నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, ఆర్గనైజర్ రామ్ వేణు తెలిపారు. మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలోని హైదరాబాద్ కృష్ణవేణి పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటలకు నెట్‌బాల్ ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని...