సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకోవాలి

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి మందమరి డివిజన్ పరిధిలో ఎస్‌ & పీసీ ప్రైవేటు సెక్యూరిటీ విభాగంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న సుమారు 70 మంది సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (SCKIS–CTU) గౌరవధ్యక్షులు సంకె రవి, కార్యదర్శి. దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మందమర్రిలో వారు మాట్లాడుతూ .....టెండర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 50 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా గత నాలుగు...