కెకె ఓసీ బ్లాస్టింగ్‌తో నరకయాతన.. ముంపు ప్రాంతంగా ప్రకటించాలి
దుమ్ము, దూళి.. బ్లాస్టింగ్ మందు వాసనతో ఇబ్బందులు పగుళ్లతో దెబ్బతింటున్న ఇళ్లు, గోడలు, రేకులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): కాసిపేట మండలంలోని సోమగూడెం (కె) గ్రామ పరిధిలోని ట్యాంక్ బస్తీ, ఎన్టీఆర్ కాలనీ గ్రామస్తులు కెకె ఓపెన్‌కాస్ట్ (ఓసీ) బ్లాస్టింగ్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఓసీ బ్లాస్టింగ్ కారణంగా భారీగా దుమ్ము, దూళి వ్యాపించడంతో పాటు బ్లాస్టింగ్ మందు వాసనతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని తెలిపారు....