హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్
అనర్హత వేటును సవాల్ చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసినట్లు తాజా సమాచారం. ఈ పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ అనంతరం...