ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక.. దానం మళ్లీ బరిలో?

అనర్హత వేటుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన దానం నాగేందర్‌ సుప్రీంకు వెళ్లబోనన్న ప్రకటన ఉప ఎన్నిక వస్తే తానే పోటీ చేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే. బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారనున్న పోరు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:  ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. దీంతో తదుపరి ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీఆర్‌ఎస్‌...