మంచిర్యాలలో లక్ష్మీ గణపతి మందిర్ వార్షికోత్సవం

ఘనంగా వార్షికోత్సవ వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ గణపతి మందిర్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనకు శాలువా కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి మందిర్ కమిటీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, కమిటీ సభ్యులతో పాటు న్యాయవాది నటేశ్వర్ ప్రభాకర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక...