సోషల్ మీడియా కు AITUC హెచ్చరిక

సోషల్‌ మీడియాలో వ్యక్తిగత దూషణలు, దుష్ప్రచారానికి ఇక చెక్‌ అనుచిత పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సోషల్‌ మీడియా వేదికగా ఏఐటీయూసీ నాయకులతోపాటు, బాధ్యులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు, అసభ్య ప్రచారం, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా పోస్టులు, ఫొటోలు, వీడియోలను ప్రచారం చేయవద్దని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) మందమర్రి నాయకులు భీమనాదుని సుదర్శన్, సలేంద్ర సత్యనారాయణ సూచించారు. ఈ సందర్బంగా వారు మందమర్రి యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ ... ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, విమర్శలకు...