పాంచజన్య సంకల్ప సభకు భారీగా తరలిరావాలి
తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ...