తెలంగాణ బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కాలి
శ్రావణపల్లి OCP, కోయగూడెం బ్లాక్–IIIపై కేంద్రం పునరాలోచించాలి AITUC రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణలోని బొగ్గు వనరులు సింగరేణి సంస్థకే చెందేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ .చేశారు. శుక్రవారం ఆయన మందమర్రిలో కోల్ బెల్ట్ న్యూస్ తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 26వ ట్రాంచ్ ఆఫ్ కోల్ మైన్స్ ఆక్షన్‌లో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి OCP, కోయగూడెం బ్లాక్–III బొగ్గు బ్లాకులను కూడా...