ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

అక్టోబర్‌ 9న పోలింగ్‌ 17న ఫలితాలు ఈ నెల 21 నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆర్టీసీలో కార్మికుల తరఫున గుర్తింపు సంఘాన్ని ఎన్నుకునేందుకు నిర్వహించనున్న ఈ ఎన్నికలపై కార్మిక సంఘాలు దృష్టి సారించాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 9వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆర్టీసీలోని వివిధ విభాగాలు,...