తిరుమల శ్రీవారి నైవేద్యంలో వీటిని వాడరు

తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో శాస్త్రోక్తంగా నైవేద్య సమర్పణ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీవారి నైవేద్యం అనగానే భక్తులకు ముందుగా గుర్తొచ్చేది ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం. అయితే శ్రీవారికి ప్రతిరోజూ కేవలం లడ్డూనే కాకుండా మొత్తం 45 రకాల వంటకాలను శాస్త్రోక్తంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగే నైవేద్య కైంకర్యాల్లో వివిధ రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు, ఇతర రుచికరమైన పదార్థాలను స్వామివారికి నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం...