జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద జనసేన పార్టీ జెండా సమీపంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని జనసేన మంచిర్యాల జిల్లా నాయకులు తన్నీరు మధుకర్, చుంచు రాజకిరణ్ అన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్...