సెప్టెంబర్ 17.. హైదరాబాద్ సంస్థానం చరిత్రలో కీలక మలుపు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ముద్రాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు అన్నారు. సెప్టెంబర్ 17 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, హైదరాబాద్ సంస్థానం చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన రోజని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిబిపేట్ మండలానికి చెందిన ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే 1947–48 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులను...