తెలంగాణ విమోచన పోరాటంలో సంపత్ లాల్ సమరం
తెలంగాణ విమోచన పోరాటంలో సంపత్‌లాల్ సిసోడియా కుటుంబం పాత్ర తండ్రి బాటలోనే నలుగురు తనయులు రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): దేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ సంస్థాన పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలన, రజాకార్ల చర్యలకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా లక్షేటిపేట వేదికయినది. ఈ పోరాటంలో బీజేపీ సీనియర్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సంపత్‌లాల్ సిసోడియా ఈ ప్రాంతం నుంచి ప్రధాన పాత్ర పోషించి నిజాం ప్రభుత్వ నిర్బంధంలో...