రష్మిక మందన్నా.. కథల ఎంపికలో కొత్త పంథా
ఇక కమర్షియల్ కథలకే పరిమితం కాదు వైవిధ్యమైన పాత్రల వైపు అడుగులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: అగ్ర కథానాయిక రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస ఆసక్తికర ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు, గ్లామర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆమె.. ఇప్పుడు కథా బలం, పాత్ర ప్రాధాన్యానికి పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోంది. ‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క’ అన్నట్టుగా రష్మిక ఎంచుకుంటున్న సినిమాలు, పాత్రలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ‘గర్ల్‌ఫ్రెండ్’తో కొత్త కోణం ఇటీవల లేడీ...