ప్రజాస్వామ్య హక్కులు, రాజకీయ స్వేచ్ఛ కోసం ప్రజల పోరాటం
హైదరాబాద్ సంస్థానం చరిత్రలో కీలక మలుపు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని టీఎంజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. సెప్టెంబర్ 17 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, హైదరాబాద్ సంస్థానం చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిన రోజని పేర్కొన్నారు. అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం పాలకుడిగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణ ప్రాంతంతో...