” భూ ” కంపంలో బిఆర్ఎస్ బలమెంత ?
భూ వివరాలతో తెలంగాణ రాజకీయాల్లో వేడి అసెంబ్లీ వేదికగా రేవంత్ ఆరోపణలు అఫిడవిట్లే ఆధారమంటున్న బీఆర్ఎస్ ఆస్తుల వివరాలు, భూముల కొనుగోళ్లపై ఇరుపక్షాల పరస్పర ఆరోపణలు.. విచారణకు సవాళ్లు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలు, వారి కుటుంబాలకు సంబంధించిన భూముల వివరాలను ప్రస్తావించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సర్వే నంబర్లు, విస్తీర్ణాలు, భూముల స్వరూపంపై ప్రభుత్వం సభలో వివరాలు ప్రస్తావించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు...