బీబీపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నాయబ్‌ తహసీల్దార్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట గ్రామంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నాయబ్‌ తహసీల్దార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌, వార్డు సభ్యులు, మండల స్థాయి, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే బీబీపేట గ్రామానికి సంబంధించిన ఎంఆర్‌ఐ, జీపీఓలు తదితర అధికారులు, గ్రామ...