విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయాలు

అధికారంలోకి వచ్చిన వెంటనే పుస్తెలు, మెట్టెల తయారీ అమ్మకాలపై స్వర్ణకారులకే హక్కు కల్పించే ఫైల్‌పై తొలి సంతకం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్): తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజలు ఆదరిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. పుస్తెలు, మెట్టెలను స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి విక్రయించేలా చర్యలు తీసుకునే ఫైల్‌పై తాను అధికారంలోకి...