సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలి: కే. రాజన్న కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను ‘విద్రోహ దినం’గా పాటిస్తూ గోదావరిఖనిలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో గురువారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే. రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగ పోరాటంతో గ్రామాల విముక్తి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946...